ICC Fine: టీమిండియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. కానీ ఈ సంతోష సమయంలో టీమిండియాకు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వన్డే సిరీస్ రెండవ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ భారత క్రికెట్ జట్టుకు జరిమానా విధించింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. 358 పరుగులు చేసినప్పటికీ భారత జట్టు గెలుపు సొంతం చేసుకోలేక పోయింది. అలాగే ఈ మ్యాచ్‌లో భారత…