టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోయారు. మరోవైపు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 10 మిలియన్ల (1 కోటి) మందికి పైగా ఒకేసారి లైవ్ మ్యాచ్ చూస్తున్నారు. ఈ ఏడాదిలో హాట్ స్టార్ సంస్థ 10 మిలియన్ల మార్క్ అందుకోవడం ఇదే త�