SA20 2025: దక్షిణాఫ్రికాలోని ప్రతిష్ఠాత్మక టీ20 లీగ్ SA20 మూడో సీజన్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ లీగ్ జనవరి 9, 2025 నుంచి ప్రారంభం కానుంది. భారత క్రికెట్ లీగ్ IPL తరహాలో నిర్వహించే ఈ లీగ్‌లో దక్షిణాఫ్రికా సహా వివిధ దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం పోటీపడుతుండగా, విజేతలకు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించనుంది. Also Read: Champions Trophy…