క్రెడిట్ కార్డు జారీ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. క్రెడిట్ కార్డు వినియోగదారులకు బ్యాడ్ న్యూ్స్ చెప్పాయి. ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులు కూడా దాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి.
Credit Card: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డుల వాడకం సర్వసాధారణం. ప్రజలు తమ వద్ద డబ్బు లేనప్పుడు వస్తువులను కొనుగోలు చేయడానికి, డబ్బును తిరిగి బ్యాంకుకు చెల్లించడానికి దీనిని ఉపయోగిస్తారు.