దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ లిజెల్ లీ ఆదివారం మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL) 2024లో అరంగేట్రం చేసింది. హోబర్ట్ హరికేన్స్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్ మ్యాచ్‌లో అజేయంగా 150 పరుగులు చేసి అద్భుత రికార్డు సృష్టించింది. హోబర్ట్ హరికేన్స్ తరుఫున ఆడుతున్న లీజెల్.. సిడ్నీ క్రికెట్ స్టేడియంలో 75 బంతుల్లో 12 ఫోర్లు, 12 సిక్సర్లతో ఊచకోత చూపించింది. డబ్ల్యూబీబీఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్.
క్రికెట్ చరిత్రలోనే సచిన్ టెండూల్కర్ నెలకొల్పినని రికార్డులు మరెవరు చేసుండరు. అయితే అందులో కొన్ని రికార్డులను ప్రస్తుత ఆటగాళ్లు బ్రేక్ చేసిన కొన్ని రికార్డుల ధరి దాపులోకి కూడా ఎవరు రాలేకపోతున్నారు. అయితే సరిగ్గా 12 సంవత్సరాల క్రితం అహ్మదాబాద్ లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇదే రోజున సచిన్ 30,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇదే మ్యాచ్ లో సచిన్ తన 43వ టెస్ట్ సెంచరీ…