టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మూవీస్ తెరకెక్కుతున్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి మల్టీ స్టారర్ మూవీస్ కి ఒక దారి క్రియేట్ చేసారు.ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ్,ఎన్టీఆర్ కాంబినేషన్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.దీనితో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ హవా మొదలైంది.తాజాగా క్రేజీ మల్టీ స్టారర్ మూవీస్ తెరకెక్కుతున్నాయి..ధనుష్- నాగార్జున కలిసి నటిస్తున్నకుబేర సినిమా హృతిక్ రోషన్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 వంటి సినిమాలపై ప్రేక్షకులలో…
ఇండియన్ మైఖల్ జాక్సన్ ప్రభు దేవా, ఆస్కార్ విన్నర్ రెహమాన్ క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరిద్దరి కాంబినేషన్ లో 1990ల్లో ఐదు సినిమాలు వచ్చాయి. అవన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.. వీరిద్దరూ కలిసి తొలిసారి 1993లో జెంటిల్మేన్ మూవీ చేశారు. అందులోని చికు బుకు చికు బుకు రైలే సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆ తర్వాత వీరి కాంబోలో ప్రేమికుడు మూవీ…