Akshay Kumar Success Story: రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఓ ఫేమస్ డైలాగ్ విశేషంగా ప్రచారం పొందింది. పాలు అమ్మిన.. పూలు అమ్మిన.. కష్టపడ్డా.. ఇది విని నవ్వని నెటిజన్ లేడు.. కానీ ఇకపై నవ్వడం ఆపేయండి…. నిజంగానే ఒక ఆయన పాలు అమ్మి నెలకు అక్షరాల రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఎవరు ఆయన.. ఏంటి ఆయన స్టోరీ.. నిజంగానే ఆయన కేవలం పాలు అమ్మడం ద్వారానే నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడా?…