మానవ సేవే, మాధవ సేవ అన్నసామెతకి సరైన అర్థం చెప్పారు చిల్కూరు ఆలయ పూజారి సీఎస్ రంగరాజన్ స్వామి. యావత్ ప్రజానీకం మత ప్రాతిపదికన విభేదిస్తున్న తరుణంలో ఈ సంఘటన జరగడం విశేషమే అని చెప్పవచ్చు. కులం, మతంతో సంబంధం చూడకుండా ఆపదలో ఉన్న ముస్లిం కుటుంబానికి సహాయం చేసారు పూజారి సీఎస్ రంగరాజన్ స్వామి. చిలుకూరు�