కోవిడ్ సంక్షోభం తిరిగి పుంజుకున్న నేపథ్యంలో, ఈరోజు దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో మాక్ డ్రిల్‌లు నిర్వహిస్తున్నారు. కేసులు పెరిగితే తీసుకోవాల్సిన అన్ని చర్యలను ఆసుపత్రులు సిద్ధం చేస్తున్నాయి. ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ డ్రిల్‌ను పర్యవేక్షించారు.