ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి ఎఫెక్ట్ మరో నటుడిపై పడింది. ఈ థర్డ్ వేవ్ లో ఎక్కువ మంది సెలెబ్రిటీలకు కోవిడ్-19 సోకుతుండడం గమనార్హం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సెలెబ్రిటీలంతా వరుసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు దాదాపు రోజుకు ఇద్దరు ముగ్గురు సెలెబ్రిటీలు చేరిపోతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, థమన్, త్రిష, వరలక్ష్మి శరత్ కుమార్ లతో పాటు తదితర సెలెబ్రిటీలు కరోనా కారణంగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు.…