Indore : శివ ఇండోర్ వచ్చాడు. తన భార్య కాజల్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చి కోర్టును మోసం చేసిందని తన లాయర్ ప్రీతి మెహ్రా ద్వారా కోర్టుకు తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారంతో కోర్టు కూడా అయోమయంలో పడింది.
దేవుడా ఎంతటి విచిత్రం.. మానవులు ఎంతటి ఘోరానికి పాల్పడుతున్నారు. మనిషిని పుట్టించిన దేవుడికే కోర్టు నోటీసులు ఇస్తున్నారు. దేవుడిని విచారణకు హాజరు కావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ హాజరు కానీ పక్షంలో 10 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. ఇదెక్కడి విధి వైపరీత్యం.. ఎవరు ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరు అంటే.. బిలాస్ పూర్ హైకోర్టు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఒక శివాలయం ఉంది. అయితే ఆ శివాలయాన్ని అక్రమంగా ఆక్రమించిన స్థలంలో కట్టారని, శివాలయంతో సహా…