నజ్రియా నజీమ్, ఫహద్ ఫాజిల్.. ఈ కపుల్స్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు.. ‘రాజా రాణి మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయిన ఈ చిన్నది నేచురల్ స్టార్ నాని సరసన ‘అంటే.. సుందరానికీ’ చిత్రంలో నటించి మెప్పించింది. రీసెంట్‌గా ఈ బ్యూటీ నటించిన ‘సూక్ష్మదర్శిని’ అనే చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంలో విడుదలైన ఈ మిస్టరీ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోనూ సంచలనంగా మారింది. ఇక ఫహద్ ఫాజిల్ గురించి…
యూపీలోని బరేలీ జిల్లాలో పెళ్లికి కొన్ని రోజుల ముందు ఓ అమ్మాయి తన ఇంట్లో చేసిన పనిపై ఆ ప్రాంతంలో జోరుగా చర్చ జరుగుతోంది. రాత్రి వేళ ఆమె చేసిన పనితో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు.
క్యాబ్‌లో ఎక్కే జంటలతో ఎంత విసుగుపోయాడో.. ఏంటో తెలియదు గానీ.. ఓ క్యాబ్ డ్రైవర్ సంచలన నిర్ణయమే తీసుకున్నాడు. తన క్యాబ్‌లో శృంగారానికి చోటు లేదంటూ వార్నింగ్ బోర్డు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన హెచ్చరిక బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విడిపోవడం సర్వ సాధారణంగా మారింది. ప్రేమలో ఉన్నప్పుడు మాత్రం చచ్చిపోతామంటారు. తీరా పెళ్లి అయ్యాక పలు కారణాల వల్ల విడిపోయేందుకు సిద్ధమవుతుంటారు.
Gadwal: జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గద్వాల పట్టణంలోని సుంకులమ్మ మెట్టుకు చెందిన డ్రైవర్ గోవింద్ కు రాజేశ్వరి అనే మహిళతో వివాహమైంది.