Telangana Cotton Millers Strike: తెలంగాణ రాష్ట్ర కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ కానున్నాయి.. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నేటి నుంచి పత్తి కొనుగోళ్లను నిరవదికంగా నిలిపేసింది. L1,L2,L3 సమస్యను పరిష్కరించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. రెండు దఫాలుగా ప్రభుత్వానికి అసోసియేషన్ ద్వారా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని సమ్మె నిర్వహిస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా…