మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగడం పొరపాటి. ఒకవేళ టీ ఉదయాన్నే తాగకపోతే ఆరోజు అంతా ఎలాగో ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే టీ తాగిన తర్వాతే మిగతా పనులను మొదలుపెడతారు. మరికొందరికి అయితే సాయంత్రం పూట కూడా టీ తాగకపోతే తలనొప్పి వస్తుందంటే చెప్పడం మనం గమనిస్తూనే ఉంటాము. ఇలా మనం తాగే కేజీ టీ పొడి ధర 400 రూపాయల నుండి మొదలుకొని 2000 రూపాయల వరకు…