ఈరోజుల్లో పెద్ద పెద్ద కంపెనిలలో ఉద్యోగాలు చేసే వారికన్నా కూడా రోడ్డు పై తోపుడు బండి పెట్టుకొనే వాడే ఎక్కువగా సంపాదిస్తున్నాడు.. ఇది వాస్తవం.. ఆఫీస్ లలో పనిచేసేవారికి ట్యాక్స్ లు కటింగ్స్ పోగా మిగిలినవి చేతికివస్తాయి.. అదే వ్యాపారాలు చేసుకొనేవాళ్ళే లక్షలు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు.. అనుకుంటున్నారు కదా.. దానికి ఓ రీజన్ ఉందండి.. అదేంటంటే.. ఓ వ్యక్తి ఆడి కారు పెట్టుకొని కూడా రోడ్డు…