14 Months Child Test Positive for Coronavirus in Niloufer: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. ఏడాది కాలంగా ఊపిరి పీల్చుకున్న జనాలు.. గత వారం రోజుల నుంచి భయాందోళన చెందుతున్నారు. ఇందుకు కారణం.. కేరళ సహా తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా ఐదుగురు మృతి చెందడం. తెలంగాణలో కూడా గురువారం ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో నాలుగు కేసులు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. Also…