కరోనా కాలంలో టెస్టులు చేయించుకోవడం సహజంగా మారింది. ప్రపంచంలో అనేక దేశాలు ప్రజలకు ఉచితంగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం తప్పని సరిగా టెస్టులకు ప్రభుత్వం నిర్ధేశించిన డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అమెరికా లాంటి దేశాల్లో కరోనా పరీక్షల ధరలపై నియంత్రణ ఉండదు. దీంతో ఆసుపత్రులు సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఛార్జ్ చేస్తుంటాయి. అయితే, డల్లాస్ కు చెందిన ట్రెవిస్ వార్నర్ అనే వ్యక్తి కరోనా టెస్టులు చేయించుకున్నారు. పీసీఆర్ టెస్టులు…
చైనాలో పుట్టిన కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనాను అరికట్టేందుకు అన్నీ రాష్ట్రాలు పరీక్షల సంఖ్యను పెంచాయి. దీంతో లక్షణాలు ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ తరుణంలో కరోనా టెస్టులో అపశృతి చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెంకట్రావుపల్లిలో కరోనా పరీక్ష నిర్వహించే సమయంలో పుల్ల ముక్కులోనే విరిగిపోయింది. రామడుగు మండలంలోని ఓ గ్రామ సర్పంచి శేఖర్ కొవిడ్ పరీక్ష చేయించు కునేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్లారు. అయితే అక్కడ…
కరోనా మొదలైనప్పటి నుంచి దాని నిర్ధారణ అనేక రకాలుగా టెస్టులు వచ్చాయి. ముఖ్యంగా కరోనా నిర్ధారణకు ఆర్టీపీసీఆర్, లేదా స్కానింగ్ పద్దతుల ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. అయితే పరీక్షలతో ఫలితాలు ఉన్నా అందరికీ అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులకు ఆర్టీపీసీఆర్ టెస్టుల మీదనే ఆధారపడుతున్నారు. మరోవైపు ఈ కితల కొరత కూడా వేదిస్తోంది. ఇక స్కానింగ్ ద్వారా కేవలం పట్టణాల్లోనే వ్యాధి నిర్ధారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనాను నిర్ధారిచేందుకు మరో రకమైన…