తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్ సర్వే విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి నలుగురిలో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి లక్షణాలతో ప్రజలు బాధపడుతున్నారని తెలిసింది. ఇప్పటివరకు 29.26 లక్షల ఇళ్లను సర్వే చేయగా ఇందులో జ్వరం, ఇతర లక్షణాలు ఉన్నవారు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు తీవ్రస్థాయిలో దాడి చేస్తోంది.. దేశవ్యాప్తంగా కొత్త కేసులు భారీ స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి.. అన్ని రాష్ట్రాల్లోనూ థర్డ్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. అయితే, వైరస్ వ్యాప్తితో ఎక్కువ మంది బాధితుల్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం ఆంద
కరోనా బారినపడిన తల్లి పాలు తాగవచ్చా? కరోనా మహమ్మారి నుంచి పిల్లల్ని రక్షించుకోవడం ఎలా? కరోనా, ఒమిక్రాన్ తన విశ్వరూపం చూపిస్తున్న వేళ కుటుంబ ఆరోగ్యంపై వాటి ప్రభావం బాగా కనిపిస్తోంది. గర్భిణులకు కరోనా సోకితే అది పుట్టే పిల్లలను కూడా వదిలి పెట్టదని, కొవిడ్ సోకిన తల్లి పాలు తాగిన పిల్లలకూ అది సంక్రమ