వాతావరణాన్ని బట్టి కొన్ని కొన్ని ఆహార పదార్థాలు ఇష్టపడుతూ ఉంటాం. వాన కాలంలో, చలికాలం అయితే వేడి వేడి గా ఏదైనా తినడానికి ఇష్ట పడుతూ ఉంటారు. అలాంటి వాటిలో మొక్కజొన్న పొత్తులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మొక్కజొన్న ఇష్టపడని వారుండరు వీటిని నిప్పులపై కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టి తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఈ మొక్కజొన్న లో చాలా లాభాలు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే చాలా వరకు మొక్కజొన్నను వలిచిన తర్వాత…