Delhi HC orders Rakshit Shetty to deposit Rs 20 lakh in copyright dispute: కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలపై నటుడు-దర్శకుడు రక్షిత్ శెట్టికి షాక్ తగిలింది. ఆయన్ని ఢిల్లీ హైకోర్టు రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని కోరింది. ‘బ్యాచిలర్ పార్టీ’ సినిమాలోని పాటలను అనధికారికంగా ఉపయోగించారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు. నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టి రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. రక్షిత్ శెట్టిపై కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు…