Coolie vs War 2 Box Office Collections: ‘వార్ 2’ వర్సెస్ ‘కూలీ’ బాక్సాఫీస్ వార్‌లో రెండో రోజుకే సీన్ రివర్స్ అయిపోయింది. రెండు సినిమాలకు మిక్స్డ్ టాక్ రాగా.. కలెక్షన్స్ పరంగా మొదటి రోజు కూలీ డామినేట్ చేసింది. కానీ రెండో రోజు వార్ 2 డామినేషన్ కనిపించింది. ఆగష్టు 14న సినిమా రిలీజ్ కాగా.. నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే హాలీడే కావడం కలిసొచ్చింది. ఇండియాలో మొదటి రోజు 52 కోట్ల నెట్ వసూలు…
Box Office clash between Coolie and War 2: సమ్మర్ సీజన్‌లో పెద్ద సినిమాల సందడి పెద్దగా లేదు. కానీ ‘హరిహర వీరమల్లు’తో మళ్లీ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. వీరమల్లు వచ్చిన వారం తర్వాత ‘కింగ్‌డమ్’ థియేటర్లోకి వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఆగస్టులో భారీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఆగష్టు ఫస్ట్ వీక్‌లో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. అందరి దృష్టి మాత్రం కూలీ, వార్ -2 పైనే ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు…
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. కానీ అదే టైమ్ లో ఎన్టీఆర్ – హృతిక్ కాంబోలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్2 నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కుంటోంది. Also Read : Power Star : పుష్ప…