Ilayaraja notice for Rajinikanth’s ‘Coolie’ Team: మాస్టర్, లియో సినిమాల తర్వాత రజనీకాంత్ కొత్త సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రజినీ, లోకేష్ కనగరాజ్ తొలిసారిగా కలిసి చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వీడియో ఇటీవల విడుదలైంది. ఇందులో రజనీ బంగారు స్మగ్లింగ్ డెన్ లోకి అడుగుపెట్టి, అక్కడి మనుషులను ఒక రేంజ్ లో కబడ్డీ ఆడుకుంటున్నట్టు ‘కూలీ’ టీజర్ కట్ చేశారు. ఇక…