సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కూలీ’ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారో, తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తితో వేచి చూస్తున్నారు. ట్రైలర్ ద్వారా ఈ సినిమా స్టైల్, మాస్ ఎలిమెంట్స్ గురించి ఇప్పటికే ఒక అంచనా వచ్చేసింది. ఈసారి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కంటెంట్‌కే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. Also Read : Sreeleela : శ్రీలీలకు తమిళ్‌లో మరో…