ఈ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘కూలీ’ ఒకటి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 14న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. స్టార్ కాస్ట్ విషయంలోనూ ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తోంది. అమీర్ ఖాన్, నాగార్జున,…