Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుని ఆడింది. కానీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ఈ సినిమాపై కొందరు పెదవి వరుస్తున్నారు. తాజాగా రెబా మౌనిక తన అసంతృప్తిని బయట పెట్టింది. ఇన్ స్టాలో ఫ్యాన్స్ తోచిట్ చాట్ చేస్తూ.. కూలీ సినిమాపై స్పందించింది. కూలీ సినిమాలో నేను అనుకున్న పాత్ర ఇవ్వలేదు. కొన్ని సార్లు మనం అనుకున్నవి జరగవు. దానికి నిరుత్సాహ పడొద్దు అంటూ కామెంట్…
Coolie : లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమాకు మంచి బజ్ ఉండటంతో ఇప్పటికీ వరుసగా టికెట్లు బుక్ అవుతున్నాయి. అయితే శృతిహాసన్ ఇందులో ప్రీతి పాత్రలో కనిపించింది. ఆమె పాత్రపై ఇప్పటికే రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ప్రీతి లాంటి పాత్ర ఇవ్వడం నిజంగా అన్యాయమే అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా శృతిహాసన్ ఆస్క్ మీ సంథింగ్ అంటూ ఆన్ లైన్ లో ఓ సెషన్…