Viral : పెళ్లంటే పండుగ, పరవశం, రెండు హృదయాల కలయిక.. కానీ ఒక్క కూలర్ కారణంగా పెళ్లి మ్యారేజ్ మూడ్ మొత్తం రచ్చగా మారిందంటే నమ్ముతారా..? ఇదే జరిగింది.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఓ పెళ్లిలో..! వధూవరుల తరపున కుటుంబ సభ్యుల మధ్య ఏవో చిన్నపాటి మాటల తేడాలు జరగడం సాధారణమే. కానీ ఇక్కడ విషయంలో తెరపైకి వచ్చినది – కూలర్! అవును, పెళ్లి మండపంలో వధూవరుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూలర్ చుట్టూ గొడవ…