Nehru Zoological Park: హైదరాబాద్ జూపార్క్ కు సందర్శకులు పెద్ద సంఖ్యలో రావడంతో కిటకిట లాడింది. కూల్ వెదర్.. అందులోనూ వీకెండ్.. ఇంకేముందు బెస్ట్ హాలీడే స్పాట్‌గా..
ప్రస్తుతం దేశంలో ఈ ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం 8 గంటల దాటిందంటే చాలు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి ప్రజలు భయపడుతున్నారు. అంతలా ఉదయం కాలమే సూర్యుడు భగభగమంటూ ప్రజలపై ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఎండ వేడిమిని తట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంట్లో ఎండ వేడిమినీ తట్టుకునేందుకు ఫాన్స్, కూలర్లు, ఏసీలు లాంటివి ఏర్పాటు చేసుకొని ఎండ నుంచి కాస్తైనా విముక్తుని పొందుతున్నారు. ఇకపోతే…
వేసవి వేడి నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది. నిన్న తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు… మరింత బలపడి మరో మూడు రోజుల్లో రాష్టాన్ని పూర్తిగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ రోజు, రేపు రాష్టంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రోజు ఈశాన్య, పశ్చిమ జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి. రేపు ఉత్తర జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ వుందని వాతావరణ శాఖ అధికారులు…
విశాఖలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో నగరవాసులను చల్లటి గాలులు పలుకరించాయి. మూడు రోజులుగా ఎండలతో సతమతం అయిన జనానికి ఊరట కలిగించాయి. దట్టంగా కమ్ముకున్న మేఘాలతో గాలిదుమారం చెలరేగింది. రాగల మూడు రోజులు ఏపీలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తరకోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ…