యాంకర్ అనసూయ పేరుకు ఎంత క్రేజ్ ఉందో చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు కేవలం సినిమాలను మాత్రమే చేస్తూ బిజీగా ఉంది.. ఈ మధ్యకాలంలో అనసూయ నటించిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో డిమాండ్ ను పెంచుకుంది.. భారీగానే రెమ్యూనరేషన్ ను కూడా తీసుకుంటుంది.. అయితే ఆమె చేసే ప్రతి పనికి భర్త సపోర్ట్ ఉంటుందని చాలా సందర్భాల్లో అ�