Aaryavir Sehwag: ప్రస్తుత రోజుల్లో క్రికెట్ ఆటగాళ్ళు టెస్ట్ మ్యాచ్‌లలో కూడా టి20 మ్యాచ్ ఆడుతున్నట్లుగా బ్యాటింగ్ చేస్తున్నారు. కాకపోతే ఇది వరకు దశాబ్దం క్రితం టెస్టు క్రికెట్ అంత ఈజీ కాదు. ఆ సమయంలోనే భారత డాషింగ్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రత్యర్థి బౌలర్లను విపరీతంగా బాధేసేవాడు. ఇప్పుడు, సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా తన తండ్రిలానే నడుస్తున్నట్లు కనపడుతోంది. తాజాగా మ్యాచ్ లో అద్భుతాలు చేశాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ…