కో విడ్ నియంత్రణ కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఛైర్ పర్సన్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ… టెస్టింగ్ రిజల్ట్స్ ఏరోజుకారోజు వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని తద్వారా పేషెంట్లకు త్వరితగతిన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.రాబోయే 48 గంటల్లో క్షేత్ర స్థాయిలో ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్ లు చేయాలి. అలాగే ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ ద్వారా అన్ని బ్యాక్లాగ్ శాంపిళ్లనూ క్లియర్ చేయాలి.…