మఖానాలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మఖానా కాల్షియం, మెగ్నీషియం, ఇనుము అద్భుతమైన మూలంగా పరిగణించబడుతుంది. మఖానా తినడం వల్ల శరీరంలోని పోషకాల లోపాన్ని అధిగమించవచ్చు. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు చెబుతున్నారు.
Constipation Symptoms and Causes: ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తోన్న సమస్య ‘మలబద్ధకం’. మారుతోన్న జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి కావాల్సిన నీటిని తీసుకోకపోవడం వంటి పలు కారణాల మలబద్ధకం సమస్య వస్తుంది. సిగ్గు కారణంగా చాలా మంది మలబద్ధకం సమస్యను బయటికి చెప్పుకోలేకపోతున్నారు. అయితే ఈ సమస్య నుంచి చాలా సులువుగా బయటపడొచ్చు. కొన్ని అలవాట్లను మీ ఉదయపు దినచర్యలో భాగంగా చేసుకుంటే.. మీ జీవక్రియ వేగవంతం అవడమే కాకుండా మానసిక స్థితి…