Constable Eligibility Test Hall Tickets: కానిస్టేబుల్ ప్రీమరీ ఉద్యోగాలకు నిర్వహించే ప్రాథమిక రాత పరీక్షకు నేటి నుంచి హాల్‌టికెట్లు జారీచేస్తున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఆగస్టు 28న జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగే ఈ పరీక్ష కోసం 6.61 లక్షల మంది దరఖాస్తు చేయగా.. ఇవాల్టి (ఆగస్టు 18వ తేదీన…