లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ మూవీ ‘కనెక్ట్’. థ్రిల్లర్ జనార్ లో రూపొందిన ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నయనతార స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ‘కనెక్ట్’ సినిమాతో పాటు తను నటించిన తెలుగు హీరోల గురించి కూడా చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో నయనతార, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఊహించని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. ‘ఎన్టీఆర్ సేస్ట్ లో చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. మేము రిహార్సల్ చేయము, సింగల్ టేక్ లో…