వర్షాకాలం చల్లదనాన్ని, ఎండల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ ఈ సమయంలో తేమ, ధూళి, బ్యాక్టీరియా-వైరస్‌లు విపరీతంగా పెరుగుతాయి. దీంతో అనేక కంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కండ్లకలక (కంటి ఇన్ఫెక్షన్), స్టై (మొటిమ), పొడి కన్ను, అలెర్జీ వంటి సమస్యలు ఈ సీజన్‌లో సర్వసాధారణం అవుతాయి. మురికి చేతులతో కళ్ళను తాకడం, వర్షపు నీరు కళ్ళలోకి ప్రవేశించడం లేదా సోకిన వ్యక్తిని తాకడంతో ఇవి వ్యాపిస్తాయి.. అందువల్ల, వర్షాకాలంలో కళ్ళపై ప్రత్యేక శ్రద్ధ…
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక రకాల జబ్బులు పలకరిస్తుంటాయి. జ్వరం, దగ్గు, జలుబు మాత్రమే కాదు వర్షాకాలంలో కండ్ల కలక కూడా సమస్యగా మారింది.. ఐ ఫ్లూ కరోనాలా అంటువ్యాధిగా మారుతోంది. ఇంట్లో ఒకరికి సోకినప్పుడు మొత్తం కుటుంబంలో సంక్రమణ వ్యాప్తి చెందుతుంది. పాఠశాలలో పిల్లల నుండి ఒకరికొకరు సంక్రమణ వ్యాప్తి చెందుతుంది. తాజా లెక్కల ప్రకారం ఈ సారి రోగి నుంచి ఐదు నుంచి ఎనిమిది మందికి వ్యాధి సోకుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల (గన్నెరువరం)లో 60 విద్యార్ధులకు కండ్ల కలకలతో ఇబ్బందులు పడుతున్న.. వారికి చికిత్స చేసేందుకు వైద్యాధికారులు రాలేదు.