Home
Congress Telangana
Congress Telangana News
-
Off The Record: ఇంటి దొంగలే దుష్ప్రచారం చేస్తున్నారా?.. మంచిర్యాల కాంగ్రెస్‌లో కొత్త మంటలు!
Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ మొదలైందా..! ఇన్నాళ్లు కూల్‌గా ఉన్న పార్టీలో వివాదాల అలజడి రిపీటవుతోందా అంటే… ఔను అన్నదే రాజకీయవర్గాల సమాచారం. గాంధీ భవన్ వేదికగా.. మంచిర్యాల MLA ప్రేమ్ సాగర్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాయి. తన మీద వరుసగా వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇస్తూనే… దీని వెనకాల ఉన్నది ఎవరంటూ కొత్త ప్రశ్న సంధించారాయన. అది సొంత పార్టీ నేతల కుట్రనేనని… -
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
Adluri Laxman : హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన యువజన సభపై రాష్ట్ర ప్రభుత్వ విప్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ తన సభలో అసలైన నిరుద్యోగులతో కాకుండా, కేవలం పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని మాట్లాడిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన మొత్తం పేపర్ లీకేజీల పాలనగా మారిందని మండిపడ్డారు. కేటీఆర్ ది పూర్తిగా పాపాల చిట్టా అని, వారి హయాంలో జిరాక్స్ సెంటర్లలో… -
Komatireddy Venkat Reddy : రేవంత్‌పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
Komatireddy Venkat Reddy : “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రోజు కూడా విరామం తీసుకోకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారు. నాడు ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత మళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డే సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు” అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొనియాడారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరియు కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో… -
OTR : తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ టెన్షన్
గడువు ముగుస్తోంది… టైం దగ్గర పడుతోంది…. క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం కామ్‌గా ఉన్నారు. ఏం జరగబోతోంది…? అసలేం జరగబోతోంది…? మేరా నంబర్ కబ్ ఆయేగా? అంటూ కాంగ్రెస్ నాయకులు తెగ టెన్షన్ పడుతున్నారట. వాళ్ళల్లో ఒక్కొక్కరిది ఒక్కోరకమైన కంగారు అయితే… అందరిలోనూ భయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరువాళ్లు? ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలామంది ప్రస్తుతం బాగా టెన్షన్లో ఉన్నారట. అందుకు కారణం కొందరిది భయమైతే….. మరికొందరిది ఆశ. ఎవరి… -
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
Off The Record: హైదరాబాద్ మెట్రో కేంద్రంగా మాటల మంటలు రేగుతున్నాయి. ఫేజ్-2 పై తెలంగాణ నేతల మధ్య పొలిటికల్ వార్ పెరుగుతోంది. ఇది తిరిగి తిరిగి కాంగ్రెస్, బీజేపీ మధ్య యుద్ధంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులు, ఆమోదాల అంశాలకు సంబంధించి విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. మెట్రో కారిడార్స్లాగే… ఇది రకరకాల మలుపులు తిరిగి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనే స్థాయికి చేరింది. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర… -
Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించే అంశంపై ప్రభుత్వం చాలా బలంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో మీడియాతో నిర్వహించిన ప్రత్యేక చిట్‌చాట్‌లో ఆయన ప్రభుత్వ పథకాలు, రాజకీయ పరిణామాలు , ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా అధికారులు పనిచేస్తున్నారని, దీనిపై… -
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, తానూ అడగలేదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పోస్టులు కావాలని అడుగుతున్నామన్నారు. తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో నిర్భందాలు ఎదుర్కొన్నామన్నారు. ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని చెప్పారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఉద్యమ స్పూర్తితో ముందుకు పోయామన్నారు. ఎన్నికలు,… -
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
Off The Record: కాళేశ్వరం కేసులో సీబీఐ దర్యాప్తుపై రాజకీయ పార్టీలు దాగుడు మూతలు ఆడుతున్నాయి. పొలిటికల్ మైలేజ్ గేమ్‌లో ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారం అయినా… దర్యాప్తు అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఈ క్రమంలోనే…. మా వ్యూహం మాకుంది… మేమేం పిచ్చోళ్ళం కాదంటూ బీజేపీ నాయకులు అనడం ఆసక్తికరంగా మారింది. దీంతో…. బీజేపీ గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు. కాళేశ్వరం మీద… -
KTR : జీవన్ రెడ్డి BRSలోకి… కేటీఆర్ హాట్ కామెంట్స్
తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటుచేసుకుంది. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా నిలిచిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి కొత్త మలుపునిస్తూ అధికారికంగా భారత్ రాష్ట్ర సమితి (BRS)లో చేరారు. జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి స్వయంగా విచ్చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో… -
Jeevan Reddy : KCR పాలన బెటర్ అనే భావనతోనే BRSలో చేరుతున్నా..
తెలంగాణ కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ఉద్ధండ పిండం, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ వైఫల్యాలను ఎండగడుతూ, తాను బీఆర్ఎస్లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ఇమేజ్‌కే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. “రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటేనే…
తాజావార్తలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!