1. నేడు భారత్- సౌతాఫ్రికా పైనల్ టీ20 మ్యాచ్ జరుగనుంది. బెంగళూరు వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ల సిరీస్‌లో 2-2తో సమంగా ఉన్న ఇరు జట్లు. 2. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.66,300లుగా ఉంది. 3. నేడు తెలంగాణలో నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను బీజేపీ…