PM Modi: ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీహార్ విజయోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాల్లో అద్భుత విజయాలు సాధించామని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ కొన్ని దశాబ్ధాలపాటు దేశాన్ని పాలించిందని, కానీ ప్రజలకు ఆ పార్టీమీద క్రమంగా విశ్వాసం సన్నగిల్లుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ MMCగా మారింది. MMC అంటే…