నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేస్తా? ఆ తర్వాత మీ ఇష్టం. కాంగ్రెస్ హైకమాండ్‌కు పార్టీకే చెందిన ఓ శాసనసభ్యుడు ఇచ్చిన వార్నింగ్ ఇది. కావాలంటే నా ప్లేస్‌లో వేరే కులం నేతని నిలబెట్టి గెలిపిస్తా ఆయనకైనా కేబినెట్ బెర్త్ ఇవ్వమని వేడుకోలు. ఇంతకీ ఆయన పార్టీ పెద్దలకు వార్నింగ్ ఇస్తున్నారా? వేడుకుంటున్నారా? అసలు తనకు ఇవ్వాల్సిందేనని ఏ కేలిక్యులేషన్ ప్రకారం అంత గట్టిగా అడుగుతున్నారు? ఎవరా ఎమ్మెల్యే? ఏమా కథ? తెలంగాణ…