Storyboard: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. కాకపోతే గతంలో ఎన్నడూ లేనంత హడావుడి కనిపించింది. గెలుపు కోసం అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. దీంతో ఓటర్లలోనూ ఎక్కడలేని ఆసక్తి కనిపించింది. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సహజంగా జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి పంచాయతీల్లో కూడా చర్చ జరుగుతుంది. కానీ ఈసారి పల్లె పోరు గురించి తెలంగాణతో పాటు ఏపీలో కూడా చర్చ జరగటం కొత్త పరిణామంగా చూస్తున్నారు. ఇంతగా పంచాయతీ ఎన్నికల్ని ఫాలో అయిన జనం.. ఇప్పుడు ఎన్నికలు…