సెలబ్రిటీలు, క్రికెటర్లపై వదంతులు రావడం సహజమే. అంతేకాదు.. హీరోలు గానీ, హీరోయిన్లు గానీ, క్రికెటర్లు గానీ లవ్ మ్యారేజ్‌లు చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బాలీవుడ్ నటి అనుష్క శర్మ-క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేమ వివాహం చేసుకున్నారు. తాజాగా మరో స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై కూడా పుకార్లు వస్తున్నాయి.