Dammu Srija : అందరూ అనుకున్నట్టే దమ్ము శ్రీజ బిగ్ బాస్ సీజన్-9లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్-9లోకి ఈ బ్యూటీ అడుగు పెట్టింది. గెస్ట్ గా వచ్చిన నవదీప్ ఆమె పేరును ఖరారు చేశాడు. దీంతో దమ్ము శ్రీజ ఆనందం అంతా ఇంతా కాదు. కామనర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ.. అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ లోనే అందరి మనసులు దోచుకుంది. అయితే ఈమె నెలకు లక్ష రూపాయల జీతం వదులుకుని…