ఈ పెళ్లిళ్ల సీజన్‌లో భారీగా ఖర్చు అవుతుందని వ్యాపారుల సమాఖ్య కాయిట్ అంచనా వేస్తోంది.. ఏకంగా రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.. గత ఏడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువని చెప్పుకొచ్చింది.. పెళ్లిళ్లకు అవసరమైన వస్తువులు, వివిధ సేవల కోసం వినియోగదార్లు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా అదనంగా ఖర్చు చేయబోతున్నారని తెలిపింది.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లో ఉన్న…
Flpkart: పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ రిటైల్ పోర్టల్ ఫ్లిక్‌పార్ట్ కోసం చేసిన ప్రకటన కారణంగా అమితాబ్ బచ్చన్ వివాదంలో చిక్కుకున్నారు. అతని ప్రకటనపై ట్రేడర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.