అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్. అనంతరం ఆయన మాట్లాడుతూ… సైబరాబాద్ పోలీసులు మరియు SCSC కలిసి సంవత్సరం నుండి చాలా కార్యక్రమాలు చేపట్టాడం జరిగింది. మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ లు ప్రారంభిండం జరిగింది. అంబులెన్స్ లు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి పలు ఐటీ కంపెనీలు సహకారంతో 12 అంబులెన్స్ లను అందుబాటులోకీ తెచ్చాం. నగరం మొత్తం ఈ 12 అంబులెన్స్ లు నడుస్తాయి. అంబులెన్స్ ల కోసం ప్రత్యేక…