వరుసగా పెరిగిపోయి సామాన్యులకు భారంగా మారిన గ్యాస్ ధరల.. ఈ మధ్య తగ్గుముఖం పట్టాయి.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పతనం కావడంతో.. భారత్‌లో వాటి ప్రభావం కనిపిస్తోంది.. దేశీయ చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన ధరల ప్రకారం.. నేటి నుంచి 19 కేజీల కమర్షియల్ ఎల్�