మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన నటనతో మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.పృథ్వీరాజ్ సుకుమారన్ గత ఏడాది వచ్చిన ‘సలార్’ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించి మెప్పించాడు.సలార్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇదిలా ఉంటే ఈ మలయాళ హీరో నటించిన సర్వైవల్ థ్రిల్లర్”ది గోట్ లైఫ్(ఆడు జీవితం )” ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది .ట్రైలర్‌తోనే భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా…