Home
Comedy Movies
Comedy Movies News
-
Comrade Kalyan : శ్రీవిష్ణు టైమింగ్, దర్శకుడి టేకింగ్.. సైలెంటుగా పని పూర్తి చేసిన ‘కామ్రేడ్ కళ్యాణ్’!
టాలీవుడ్లో తొలి సినిమాతోనే సక్సెస్ అందుకోవడం అందరికీ సాధ్యం కాదు. తాజాగా ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ఆ అరుదైన ఘనతను సాధించారు. అయితే, ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హీరో శ్రీవిష్ణు గురించి, అలాగే సినిమాలో అద్భుతంగా వర్కౌట్ అయిన కామెడీ గురించి. ఈ సినిమాను శ్రీవిష్ణు తన భుజాలపై వేసుకుని నడిపించాడనే చెప్పాలి. తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడు శ్రీవిష్ణు. దర్శకుడు… -
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా ఫీవర్, భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు, హీరో ఎలివేషన్ల ట్రెండ్ నడుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి వస్తున్న అచ్చమైన తెలుగు కామెడీ చిత్రం ‘రంభా ఊర్వశి మేనక’. తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నిర్మాత రాజేష్ దండా చేసిన సెన్సేషనల్ కామెంట్స్, సినిమాపై ఆయనకున్న అపారమైన నమ్మకం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం వస్తున్న రకరకాల యాక్షన్ సినిమాల… -
Priyadarshan: హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తండ్రితో అక్షయ్ కుమార్ సినిమా!
Priyadarshan: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు 2026 సంవత్సరం సక్సెస్ ఫుల్‌గా సాగుతోంది. ఆయన నటించిన బ్యాక్-టు-బ్యాక్ కామెడీ చిత్రాలు ‘భూత్ బంగ్లా’, ‘వెల్కమ్ టు ది జంగిల్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘భూత్ బంగ్లా’ చిత్రంతో అక్షయ్ కుమార్ – సౌత్ స్టార్ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ తండ్రి స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్‌ల క్రేజీ కాంబినేషన్ మళ్లీ వెండితెరపై మ్యాజిక్ రిపీట్ చేసింది. ఈ విజయాల… -
Pellindi Kani NO Kahani: పెళ్ళైంది కాని NO కహాని ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్!
టాలీవుడ్లో ప్రస్తుతం క్లీన్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అదే బాటలో అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం “పెళ్ళైంది కాని NO కహాని”. ‘మై 3 సినిమాస్’ బ్యానర్‌పై ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వంలో శ్రీహరి, స్మిత జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ చేతుల… -
Harish Shankar: పాపం హరీష్ శంకర్ అంటే ఏంటో అనుకున్నా.. డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
తిరువీర్ హీరోగా రూపొందిన సరికొత్త చిత్రం ‘పాపం ప్రతాప్’, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాపై మరియు యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ “ట్రైలర్ చూస్తుంటే ఇందులో నటుడు తిరువీర్ కంటే మనకు… -
Tollywood: నవ్విస్తే చాలు కాసులు కురిపించేస్తున్నారు!
ఆడియన్స్‌ను నవ్విస్తే చాలు.. టెన్షన్స్ నుంచి రిలీఫ్ ఇచ్చిందంటూ సినిమాను హిట్ చేస్తారు. ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఈజీగా బ్రేక్ఈవెన్ అయిపోతాయి. నవ్వించిన సినిమా నవ్వులపాలు కాదని ఏయే సినిమాలు నిరూపించాయో ఇప్పుడు చూద్దాం. ఈఏడాది నవ్వించిన సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. గోపీచంద్,శ్రీను వైట్ల వరుస ఫ్లాపుల్లో వుండడంతో.. ఈ కాంబినేషన్లో రూపొందిన ‘విశ్వం’ క్రేజ్ లేకుండా రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే వున్నా… మౌత్ టాక్‌తో బ్రేక్ ఈవెన్ అయింది. ఈ… -
Allari Naresh : ఈసారి మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్న నరేష్…?
అల్లరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు నరేష్. అల్లరి సినిమా పేరే తన స్క్రీన్ నేమ్ గా మారిపోయింది..నరేష్ తన కెరియర్ మొదటి నుంచి కూడా అన్ని కామెడీ సినిమాలు చేసేవాడు…కానీ కొన్నాళ్ళు గా ఆ సినిమాలు సరిగ్గా హిట్ అవ్వకపోవడం తో ఇప్పుడు డిఫరెంట్ జానర్స్ సినిమాలని నరేష్ ట్రై చేస్తున్నాడు అందులో భాగం గా వచ్చిన సినిమాలే అల్లరి నరేష్ ఇటీవల చేసిన నాంది మరియు ఉగ్రం వంటి రెండు థ్రిల్లర్…
తాజావార్తలు
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!