Babu Mohan : కోట శ్రీనివాస్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాస్ తో ఎంతో అనుబంధం ఉన్న బాబు మోహన్ ఆయన ఇంటికి వచ్చి సంతాపం తెలిపారు. కోట శ్రీనివాస్ కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్ అందరికంటే నాకు ఆత్మీయుడు. నాకు సొంత అన్న లాంటి వాడు. ఆయనకు తమ్ముడు ఉన్నా నన్నే సొంత తమ్ముడిగా చూసుకున్నారు. మొన్న…
Kota Srinivasa Rao Death : కోట శ్రీనివాసరావు మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. 40ఏళ్లకు పైగా నటించిన కోట శ్రీనివాస రావు.. ఇండస్ట్రీలో అందరితో అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ఆయన మరణ వార్త విని చాలా మంది నివాళి అర్పించేందుకు వస్తున్నారు. ముందుగా వచ్చిన బ్రహ్మానందం.. ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘కోట శ్రీనివాస రావు గొప్ప నటుడు. ఆ విషయం నేను చెప్పక్కర్లేదు. కోట, నేను, బాబు మోహన్…