డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అయ్యాక ఏ వార్తని నమ్మాలో ఏ వార్తని నమ్మకూడదో తెలియని పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో సగానికి పైగా రూమర్స్ మాత్రమే ఉన్నాయి, ఇక సినిమా వాళ్ల గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ స్టార్స్ గురించి అయితే వాళ్లు డేటింగ్ లో ఉన్నారు, వీళ్లు రిలేషన్ లో ఉన్నారు అని రాస్తారు. ఒకవేళ కాస్త ఏజ్డ్ ఆర్టిస్టుల గురించి అయితే వారు కష్టాల్లో ఉన్నారు,…
Comedian Sudhakar: రోలీవుడ్ స్టార్ కమెడియన్ సుధాకర్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటితరానికి ఆయన కామెడీ గురించి తెలియకపోవచ్చు. కానీ, 90s కిడ్స్ ను ఆయన కామెడీ గురించి చెప్పమంటే కథలు కథలుగా చెప్పుకొస్తారు.