ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెనర్లను పవన్ కళ్యాణ్ నియమించారు.
Prudhvi Raj Strong Counter to Ambati Rambabu: పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్‌ను అనుకరిస్తూ సీన్లు ఉండడం చర్చనీయాంశం అయిన క్రమంలో కౌంటర్ అటాక్‌కు దిగారు మంత్రి అంబటి రాంబాబు.. బ్రో సినిమా నేను చూడలేదు.. కానీ, బ్రో సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి అవమానించారని విన్నాను, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పవన్…