Indian Box Office Report: 2022వ సంవత్సరంలో సినిమా థియేటర్లు దద్దరిల్లాయి. ప్రేక్షకులతో హౌజ్‌ఫుల్ అయ్యాయి. మూవీలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. 2019వ సంవత్సరం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సంవత్సరంగా 2022 రికార్డులకెక్కింది. 2019లో మన దేశంలోని అన్ని భాషల చలన చిత్రాలు 10 వేల 637 కోట్ల రూపాయలను ఆర్జించాయి. 2019తో పోల్చితే 2022లో 300